Surprise Me!

Nagarjuna Sagar Dam Gates Open - 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే నీటి విడుదల | Oneindia Telugu

2025-07-29 102 Dailymotion

Nagarjuna Sagar Dam Gates Open - ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 అడుగులకుగాను ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో.. దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల తర్వాత.. నెల ముందుగానే నాగార్జున సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి.

For the first time in 18 years, and a month ahead of schedule, the crest gates of the Nagarjuna Sagar Dam have been lifted to release floodwaters downstream. With upstream inflows surging, the reservoir has transformed into a breathtaking full-capacity basin, prompting water release operations.

📍 Current Water Level: 586.60 ft (Out of 590.00 ft full capacity)
💧 Total Capacity: 312.04 TMC
📸 Visuals Captured By: 4K Drone Coverage – Aerial View of Water Discharge

Ministers Uttam Kumar Reddy and Adluri Laxman Reddy, along with senior officials, oversaw the monumental event. Authorities have urged residents in low-lying areas downstream to remain cautious as the gates have been opened.

🎬 Watch this visually stunning coverage of water thundering through the dam gates — a rare and powerful sight that highlights the might of nature and the precision of India’s water management systems.

🛑 Warning: This is a controlled release, but local residents should follow updates from officials.

🔔 Don’t forget to like, share, and subscribe for more such powerful and real-time visuals from Telangana & Andhra Pradesh.

📅 Date: July 29, 2025
🌍 Location: Nagarjuna Sagar Dam, Telangana–Andhra Pradesh Border


#NagarjunaSagar #DroneView #FloodRelease #TelanganaFloods #AndhraPradesh #KrishnaRiver #DamGatesOpened #WaterRelease2025 #IndianDams #NaturePower #CrestGatesOpen #NagarjunaSagarDam #ReservoirFull #Monsoon2025 #HydropowerIndia #TelanganaNews #DroneFootage #AerialViewIndia #SouthIndiaFloods #RealTimeUpdate

Also Read

కృష్ణా నదికి భారీగా వరద నీరు.. తెరుచుకున్న శ్రీశైలం గేట్లు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/krishna-river-surges-cm-chandrababu-opens-4-srisailam-gates-442653.html?ref=DMDesc

నాగార్జున సాగర్‌కు ప్రపంచ సుందరీమణులు.. ఎప్పుడంటే ? :: https://telugu.oneindia.com/news/telangana/miss-world-contestants-going-to-visit-nagarjuna-sagar-436011.html?ref=DMDesc

BIG BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం :: https://telugu.oneindia.com/news/telangana/congress-mla-jaiveer-reddys-convoy-met-with-an-accident-430957.html?ref=DMDesc



~PR.358~HT.286~ED.232~